భార్యలు కూడా సంపాదనపరులైన ఈ రోజుల్లో ప్రతి భర్తా తప్పనిసరిగా వంట నేర్చుకోవాల్సిందే. అలాంటివారికోసం రాసిన 102 వంటల పుస్తకం ఇది. అల్పాహారాలు, కూరలు, పచ్చళ్ళు, పెరుగుపచ్చళ్ళు, పులుసులు, రైస్ ఐటెమ్స్ ఎలా తయారుచేసుకోవాలో చెప్పిన పుస్తకం. దీని సాయంతో వంటచేస్తే, తల్లి, భార్య, ప్రియురాలు...ఎవరైనాసరే ఫిదా అయిపోవాల్సిందే.
ఆహా! ఏమి రుచి...
తెలుగింటి వంటకాలు
ఆలూరు కృష్ణప్రసాదు
ధర 80
పేజీలు 140
ప్రతులకు జె.వి.పబ్లికేషన్స్., jyothivalaboju@gmail.com ఫోన్ 80 963 10 140