తెలుగు సా‌హిత్యాన్ని అపురూపమైన విందుగా భావించే యువ రచయిత అనిల్‌ బత్తుల. పిల్లల కోసం అనువాద కథలు రాయడంలో దిట్ట. ఇప్పటికే ఆయన అనువదించిన రష్యన్‌ జానపద కథలు బుజ్జాయిల చేతుల్లో ఉన్నాయి. ఈ తాజా పుస్తకంలోని 15 కథల్లో, రష్యా, ఆఫ్రికా, రుమేనియా, ఉక్రేనియా అనువాద కథలతోపాటు చిన్నప్పుడు మన అమ్మ చెప్పిన మౌఖిక కథలు కూడా ఉన్నాయి.  

అమ్మ చెప్పిన కథలు

పునఃకథననం
అనిల్‌ బత్తుల
ధర 60 రూపాయలు
పేజీలు 50
ప్రతులకు  కథా ప్రపంచం, ఇస్కాన్‌ టెంపుల్‌ దగ్గర, కె.టి.రోడ్‌, తిరుపతి సెల్‌ 955 35 185 68