రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు, రచయిత, వ్యాసరచయిత, వక్త, అనువాదకుడు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి. ఆయన తాజా పుస్తకమిది. పురుషదుస్తులు ధరించి తన దత్తపుత్రుణ్ణి వెంటబెట్టుకుని గుర్రమెక్కి బ్రిటిష్‌ వ్యతిరేకపోరాటానకి నాయకత్వం వహించిన ఇరవైయేళ్ళ వితంతు యువతి కథే ఈ ‘ఝాన్సీరాణి లక్ష్మీబాయి’ చరిత్ర. ఆమెను అత్యుత్త ధైర్యసాహసాలుగల యువతి అని లక్ష్మీబాయిని బ్రిటీష్‌ జనరల్‌ హ్యూరోజ్‌ శ్లాఘించాడు. అందరూ చదవాల్సిన చరిత్రపుస్తకమిది. 

 

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి
తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి 
ధర 60 రూపాయలు
పేజీలు 80
ప్రతులకు  నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, బుక్‌హౌస్‌లు