తెలంగాణ కవి, రచయిత శశికుమార్‌. యాభై కవితలున్న ఈ పుస్తకంలో నిత్య సంఘర్షణల స్వీయ జీవన పోరాటానుభవం లోంచి పుట్టిన భావోద్వేగం, సామాజిక స్పృహ, చైతన్య సందేశం, ఆవేదన కనిపిస్తాయి. కవి మాటల్లో చెప్పాలంటే, నెత్తుటి గాయంలోంచి పుట్టిన కవిత్వమిది. ‘ఈనాటి మన దేశం తీరు’, ‘నెత్తురోడుతున్న నేల ఇది’ సహా ఇందులోని కవితలన్నీ విచ్ఛిన్నమైపోతున్న సమాజంపట్ల ఆయన ఆవేదనకు దర్పణం పడతాయి.

 

మరణం లేని అక్షరం
బి. శశికుమార్‌
ధర 70 రూపాయలు
పేజీలు 88
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430