Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
పుస్తక సమీక్షలు
మధుపురి
మధుపురి
కవిని ఆలూరి
సంధి కాలం కథలు
కథల రూపంలో చరిత్రను వివరించడంలో రాహుల్ సాంకృత్యాయన్‌కు ఉన్న పట్టు తెలిసిందే. ఆయన మహా పండితుడే కాకుండా మార్క్సిస్ట్ మేధావి. ఆర్థిక దృక్కోణం కూడా జోడించి, హిందీలో ఆయన రాసిన 21 కథల సంపుటి ‘బహురంగీ మధుపురి’కి ఇది తెలుగు అనువాదం. బ్రిటిష్‌వారు తమ కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వత సానువుల్లోని ప్రదేశాలను ఎంచుకునేవారు. అటువంటి ఒక ప్రాంతమే మధుపురి. బ్రిటిషర్లతోపాటు రాజవంశీకులు, సివిల్ సర్వీసుల అధికారులు కూడా అక్కడ నివసించేవారు. వారికి సేవలు అందించడానికి వ్యాపారులతోపాటు బడుగు వర్గాలు సైతం జీవనసమరంలో భాగంగా అక్కడికి చేరుకున్నాయి. అలా అక్కడ బతికిన 21 మంది వేర్వేరు వ్యక్తులను ఎంపిక చేసుకుని కథలుగా మలిచారు రచయిత. కలిమిలేములే వ్యక్తి పతాక స్థాయిని లేదంటే పతన స్థాయిని తెలుపుతాయన్న నగ్నసత్యాన్ని చక్కగా వివరించారు. సంక్లిష్ట విషయాలను సైతం కవిని ఆలూరి సరళంగా, ఆద్యంతం ఆసక్తి గొలిపేలా రాశారు. పెదాలకు పారాణి(లిప్‌స్టిక్) శ్వేతాంగనలు (పాశ్చాత్య వనితలు) వంటి పదాలు చక్కగా అమిరాయి.
- మద్దిపట్ల మణి
మధుపురి (కథా సంపుటి), రాహుల్ సాంకృత్యాయన్
అనువాదం : కవిని ఆలూరి, పేజీలు : 272, వెల : రూ.200, ప్రతులకు : విశాలాంధ్ర
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.