నిరంతర అధ్యయనశీలి, సాహిత్యంలో నూతన ప్రక్రియలతో ఎన్నో రచనలు చేసిన సృజనశీలి సాగర్‌ కలం నుంచి జాలువారిన నవల ఇది. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి సమాజ పోకడలు, పరిస్థితులు, మనుషుల్లోని డొల్లతనం, మూఢ నమ్మకాలను అక్షరీకరించిన నవల. 80 ఏళ్ళ క్రితం నాటి సాంఘిక పరిస్థితులు, కుటుంబవ్యవస్థను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు.

-నర్మద.వి
దహనం

నవల

రచయిత: సాగర్‌ శ్రీరామకవచం                  

ధర: 80 రూపాయలు

పేజీలు: 184

ప్రచురణ: గుండ్లకమ్మ రచయితల సంఘం, ప్రకాశం జిల్లా.

ప్రతులకు: 98854 73934