Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
పుస్తక సమీక్షలు
నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక
నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక
గంగవరం శ్రీదేవి
ఉగాది మిఠాయి పొట్లం
సాహిత్య ప్రియులకు రాజాచంద్ర ఫౌండేషన్ తరపున సంపాదకులు అందించిన ఉగాది కానుక ‘నవ్యాంధ్ర సాహిత్య సంచిక’. ఒకనాటి యువ దీపావళి ప్రత్యేక సంచికను తలపించేలా వడ్డాది పాపయ్య ముఖచిత్రంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు ఇరవై కథలు, డజను మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు, వ్యాసాలు, మరెన్నో కవితలు .. వెరసి సంపాదకులన్నట్లు నిజంగా ఇది సాహిత్య మిఠాయి పొట్లమే. పేరుకు నవ్యాంధ్ర అయినా ఇటు తెలంగాణతో పాటు అటు ప్రవాసాంధ్రులకూ చోటు కల్పించి, దళిత, బహుజన, మైనారిటీ రచయితలను కలుపుకుని సాహిత్యం సార్వజనీనమని చాటుకున్నారు. ముఖ్యంగా వి.ఎ.కె. రంగారావుతో డా.ఆర్.భార్గవి చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన సినిమా విశేషాలు తెలిశాయి. అలనాడు విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో వంగపండు పాడిన ‘ఏం పిలడో ఎల్ద మొస్తవా ..’’ పాటకు శ్రీశ్రీ చిందేసిన సందర్భాన్ని గౌరునాయుడు వంగపండుతో చెప్పించారు. గొప్ప అనువాదకులు, రచయిత డా.ఎం.వి. రమణారెడ్డి రాజకీయ తెరవెనక జీవితాన్ని పాలగిరి విశ్వప్రసాద్ పారదర్శకంగా పాఠకులకు అందించారు.
- తహిరో
నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక
సం : సాకం నాగరాజ, గంగవరం శ్రీదేవి
పేజీలు : 136, వెల : రూ. 100 ప్రతులకు : 94403 31016
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.