విజయవాడలో జూన్ 13న ‘ఆమె’ - ఫేస్బుక్ మ్యూజింగ్స్
నరేష్నున్నా ఫేస్బుక్ మ్యూజింగ్స్ ‘ఆమె’ ఆవిష్కరణ జూన్ 13 సా.6నుంచి హోటల్ ఐలాపురం, మినీ కాన్ఫరెన్స్ హాల్, విజయవాడ నందు జరుగుతుంది. పుస్తకాన్ని శివరాజుసుబ్బలక్ష్మి ఆవిష్కరిస్తారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కె.ఎన్.మల్లీశ్వరి, పింగళి చైతన్య పాల్గొంటారు.
- చినుకు పబ్లికేషన్స్