ప్రేమలేఖ ప్రచురణ మూడవ కవిత్వ సంకలనం ఊర్మిళ ‘అంగారస్వప్నం’. ఈ పుస్తకం ఆవిష్కరణ సభ హైదరాబాద్‌ గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఈ నెల 15 ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నది. వివరాలకు నామాడి శ్రీధర్‌, 93968 07070.

- ప్రేమలేఖ ప్రచురణ