బి.సి. లిటరరీ ఫెస్టివల్‌ సందర్భంగా డిసెంబర్‌ 10 సా.7గం.లకు కాన్ఫరెన్స్‌ హాల్‌, అశోక హోటల్‌, హన్మకొండలో బి.సి. రైటర్స్‌ వింగ్‌ పురస్కారాలను కాలువ మల్లయ్య, కె. మురళీ మనోహర్‌, జూలూరి గౌరి శంకర్‌, జి. లక్ష్మీ నరసయ్య, బండ రామలీల స్వీకరిస్తారు.

- అనంతోజు మోహన్‌ కృష్ణ