సాహితీవేత్త బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం-2017కు ద్విభాష్యం రాజేశ్వరరావు ఎంపిక య్యారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జులై 2017లో బలివాడ కాంతారావు 90వ జయంతి సభలో రాజేశ్వ రరావుకు సత్కారం జరుగుతుంది. 
- అడపా రామకృష్ణ