ఆకెళ్ళ రవిప్రకాష్‌ కవితా సంపుటి ‘భూమి పుట్టిన రోజు’ ఆవిష్కరణ సభ జూలై 16 సా.5.30గం.లకు విశాఖ పౌర గ్రంథాలయం, విశాఖపట్నంలో జరుగుతుంది. లీడర్‌ రమణ మూర్తి, అంగలకుర్తి విద్యాసాగర్‌, ఎల్‌.ఆర్‌. స్వామి, జె.వి. మురళి, ఎస్‌.ఎ. రవూఫ్‌, సీతారాం, రామతీర్థ తదితరులు పాల్గొంటారు.-వి.వి. రమణమూర్తి