Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
జరగబోయే సాహిత్య కార్యక్రమాలు
హైదరాబాద్‌లో మార్చి 17, 18తేదీల్లో సంగీత వారసత్వంపై సదస్సు
హైదరాబాద్‌లో మార్చి 17, 18తేదీల్లో సంగీత వారసత్వంపై సదస్సు
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి):
కొత్తరూపాలను బతికించుకోవాలంటే పాత కళలు, వాయిద్యాలను కాపాడుకోవాలని మూలధ్వని డైరెక్టర్ ప్రొ.జయధీర్ తిరుమలరావు అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ట్రైబల్ అండ్ పోక్ మ్యూజిక్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్న ట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అంతరించిపోతున్న బుర్రవీణ, కిక్రి, పన్నెండు మెట్ల గోండీ కిన్నెర, కడ్డీవాద్యం తదితర వాయిద్యాలుంటాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మూలాలు, మూలధ్వనులు అంతరించిపోతున్నాయని, మిగిలిన వాటినైనా భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.ఓయూ తెలుగు, ఇంగ్లిష్, జర్నలిజం, ఈఎంఆర్సీ శాఖల ఆధ్వర్యంలో గురువారం వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొ.జయధీర్ తిరుమలరావు, ఓయూ జర్నలిజం ప్రొ.స్టీవెన్సన్ మాట్లాడా రు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గుర్తించిన 66 వాద్యాల నుంచి సుమారు 52 వాయిద్యాలను తొలిసారిగా ఒకే వేదికపై పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. పాత వాద్యాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే వీటిపై ప్రముఖంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్లు విజయ్‌కుమార్, యాదవరాజు, పుట్లపల్లి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.