హైదరాబాద్లో సెప్టెంబర్ 14న ‘దాశరథి చలనచిత్ర గీతాలు’ సిద్ధాంత గ్రంథం
సిద్ధాంత గ్రంథంఅరవల్లి జగన్నాథ స్వామి సిద్ధాంత గ్రంథం ‘దాశరథి చలన చిత్ర గీతాలు’ ఆవిష్కరణ సెప్టెంబర్ 14 సా.5.30గం.లకు తెలుగు యూనివర్శిటీ, హైదరాబాద్లో జరుగుతుంది. కె.శ్రీని వాస్, వక్కలంక వెంకటరమణ, వై.సత్యనారాయణ పాల్గొంటారు.
- గుడిపాటి