ఇబ్రహీం నిర్గుణ్ తొలి కవితా సంపుటి ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ ఆవిష్కరణ సభ డిసెంబర్ 2 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు జరుగుతుంది. అధ్యక్షులు కె. శివారెడ్డి, ఆవిష్కర్త జూలూరి గౌరీశంకర్, తొలి ప్రతి స్వీకర్త శిలాలోలిత, ప్రసంగం జి. లక్ష్మీనరసయ్య. నరేష్కుమార్ సూఫీ, అరుణగోగుల మండ, తగుళ్ళ గోపాల్ పాల్గొంటారు.
- కవిసంగమం