కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ అందజేస్తున్న సాహిత్య పురస్కారాలను డిసెంబర్‌ 10 ఆదివారం ఉదయం కడపలోని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో జ్యోతి నండూరి, బిక్కి కృష్ణ (కవిత్వం); కె. ఆశాజ్యోతి, మూల మల్లికార్జునరెడ్డి (విమర్శ); ఆర్‌.ఎస్‌. హైమవతి, టి.ఎస్‌.ఎ. కృష్ణమూర్తి (నవల); సి.యమున, మూరిశెట్టి గోవింద్‌ (కథ)లు స్వీకరిస్తారు. ఫోన్‌: 91770 13845.

- అలపర్తి పిచ్చయ్య చౌదరి