ఉదారి నారాయణ కవితా సంపుటి ‘మాగిపొద్దు’ ఆవిష్క రణ సభ అక్టోబర్‌ 7 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి, ఆవిష్కర్త ఎన్‌.గోపి; అధ్యక్షత అమ్మంగి వేణుగోపాల్‌; ఆత్మీయ అతిథులు నాళేశ్వరం శంకరం, థింసా, ఏ. పరమాత్మ.

- పాలపిట్ట బుక్స్‌