శైలజ బండారి రాసిన ‘మన సంస్కృతి-చరిత్ర’ భిన్న కోణాలు ఆవిష్కరణ ఆగస్టు 18 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్‌ హాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. అధ్యక్షత జె.వి.వి.రమేష్‌, ముఖ్య అతిథి పాశం యాదగిరి, తొలి ప్రతి స్వీకర్త శిలాలోలిత.

- పాలపిట్ట బుక్స్‌