హైదరాబాద్‌లో సెప్టెంబర్ 23న ‘పడమటి గాలిపాట’
ముద్దు వెంకటరమణారావు ‘పడమటి గాలిపాట’ (ఆంగ్ల కవితల అనువాదం) పుస్తకావిష్కరణ సెప్టెంబర్ 23 సా.6 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరు గుతుంది. కె.శివారెడ్డి, ఏనుగు నరసిం హారెడ్డి, చంద్రమౌళి పాల్గొంటారు.
కె.పి. అశోక్ కుమార్