సామాన్యశాస్త్ర ఛాయాచిత్ర ప్రదర్శన ‘దైనందిన జీవితంలో సాహిత్యం’- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19 సా.6గం.లకు హైదరాబాద్‌లోని సామాన్య శాస్త్రం గ్యాలరీలో ‘ద ఆర్టినరీనెస్‌ ఆఫ్‌ ట్రూత్‌’ పేరిట ఛాయా చిత్ర ప్రదర్శన ఉంటుంది.

- కందుకూరి రమేష్‌ బాబు