హైదరాబాద్లో జూలై 5న రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
రావూరి భరద్వాజ స్మారక సాహితీ పురస్కారాన్ని పొత్తూరి వెంకటేశ్వర రావు స్వీకరిస్తున్న సభ జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జులై 5న హైదరాబాద్ కళాసుబ్బారావు కళా వేదిక (శ్రీత్యాగరాయ గానసభ)లో జరుగుతుంది.
- గుదిబండి వెంకట రెడ్డి