రష్యన్‌ జానపద కథలకు అనిల్‌ బత్తుల స్వేచ్ఛానువాదం ఆవిష్కరణ సభ ఆగస్టు 19 ఉ.10.30ని.లకు ప్రెస్‌ క్లబ్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. ఆవిష్క ర్తలు చిన్నారి, బబ్లు. అతిథులు ఆర్టిస్టు మోహన్‌, కుమార్‌ కూనపరాజు, చైతన్య పింగళి.

- తెలుగు రీడర్స్‌ క్లబ్‌