సాహితీ కిరణం మాస పత్రిక అష్టమ వార్షికోత్సవ వేడుకలు జూన్‌ 10న హైదరాబాద్‌ కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా శారదా అశోక వర్థన్‌కు పింగళి జగన్నాథరావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానం, బాలగంగాధరయ్య కథా సంపుటి ‘సౌగంధికా సుగంధాలు’ ఆవిష్కరణ ఉంటాయి.
- పొత్తురి సుబ్బారావు