మహాకవి శేషేంద్ర 90వ జయంతి సందర్భంగా సాహిత్య సదస్సు అక్టోబర్‌ 20 సా.6గం.లకు కళాసుబ్బారావు కళావేదిక, శ్రీత్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. అధ్యక్షత బన్న ఐలయ్య, కీలకోపన్యాసం కె. యాదగిరి, ముఖ్య అతిథి ఎన్‌. యాదగిరిరావు.

- కళా వి.ఎస్‌. జనార్థనమూర్తి