మరిన్ని..
విజయనగరంలో జూలై 14న భీమేశ్వరరావుకు అభినందన సభ
సహజ సాంస్కృతిక సంస్థ ఆధ్వ ర్యంలో కేంద్ర సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావుకు అభినందన సభ జూలై14 సా.6గం.లకు విజయ నగరంలోని గురజాడ గృహంలో జరుగుతుంది.
ఎన్.కె. బాబు