హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:విమల సాహితీ సమితి, త్యాగరాయ గానసభల నిర్వహణలోఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యం - ఒక సమాలోచన, ప్రఖ్యాత కవులచే ‘కవి సమ్మేళనం’ హైదరాబాద్‌లోని కళాసుబ్బారావు కళావేదికలో ఫిబ్రవరి 14న సాయంత్రం 5.30 గంటలకు జరుగును.