హైదరాబాద్‌,ఆంధ్రజ్యోతి: సాహితీ కిరణం ఆధ్వర్యంలో సిరిగాద నరసయ్య స్మారక సాహిత్య పురస్కారం, కవితోత్సవం-2017 ఆవిష్కరణ- కళాసుబ్బారావు కళావేదిక సాయంత్ర 4 గంటలకు జరుగును.