హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: త్యాగరాయ గానసభ, జీయస్‌ రామకృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో... ‘ఉగాది కమి సమ్మేళనం’ - హైదరాబాద్‌లోని కళాసుబ్బారావు కళావేదిక (చిక్కడపల్లి)లో సాయంత్రం 5 గంటలకు జరుగును.