‘‘పెద్దనోట్ల రద్దు’’ (2016 నవంబరు 8) సృష్టించిన సంక్షోభాన్ని కళ్ళకుకట్టిన నవల ఇది. ప్రధానమంత్రి విధించిన యాభైరోజుల గడువులోపు పలు కుటుంబాలు ఎలా చితికిపోయాయో రచయిత ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన, అనుభవించిన సంఘటనల సమాహారమే ఈ నవల. 

 

ఆ యాభై రోజులు
మెట్టు మురళీధర్‌
ధర 140 రూపాయలు
పేజీలు 166
ప్రతులకు రచయిత, భీమారం, హనమకొండ,. వరంగల్‌జిల్లా సెల్‌ 9908 76 35 66., ravinder.mettu8@gmail.com