తెలంగాణ కవి, రచయిత, వ్యాసరచయిత మునిమడుగుల రాజారావు. ఇప్పటివరకు రెండు కవితా సంపుటాలు, రెండు తాత్విక వ్యాస సంపుటాలు వెలువరించారు. 16 కవితల ఈ తాజా సంపుటి నాగరిక సమాజంలో కొనసాగుతున్న వంచక ధోరణులను ఒకచెంప ఎండగడుతూనే ఎంత సహనం చూపించి ఉన్నతుడుగా ఉండాలో కూడా చెబుతాయీ కవితలు. 

 

అణచివేతకు అనేక రూపాలు
మునిమడుగుల రాజారావు
ధర 50 రూపాయలు
పేజీలు 52
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430