గత ఏడాది నవంబరు 8వ తేదీన ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది. నోట్లరద్దుపై కవులు స్పందించారు. వ్యతిరేకంగా, అనుకూలంగా, తటస్థంగా స్పందిస్తూ వారు రాసిన 153కవితల సంకలమిది.

 

 

అద్దంలో ఆభరణం
(పెద్దనోట్ల రద్దుపై కవితలు)
ప్రధాన సంపాదకులు చీకోలు సుందరయ్య
ధర 180 రూపాయలు
పేజీలు 296
ప్రతులకు తెలుగురాష్ర్టాల్లోని అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు