ప్రతి మనిషీ జీవిత విద్యార్ధే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలకు అంతూదరీ ఉండదు. అది చక్రవర్తి అయినా కావచ్చు, మరొకరైనా కావచ్చు. ఆ సత్యాన్ని చెప్పే ఎబకస్‌ స్టోరీ ఈ పుస్తకం. 

 

అక్బర్‌ చక్రవర్తి ఎవరి నుంచి నేర్చుకుంటాడు?
బొమ్మలు దీపా బల్సావర్‌ 
ధర 40 రూపాయలు
పేజీలు 20
ప్రతులకు మంచి పుస్తకం, 12–13–439, వీధి నెం 1, తార్నాక, సికింద్రాబాద్‌–17 ఫోన్‌ 94907 46614