తమ పిల్లలు జీనియస్‌లుగా, విలువలు జీర్ణించుకున్నవారుగాతయారవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు! కోరుకున్నంత మాత్రాన ఆ కల నెరవేరుతుందా! పిల్లలు అలా తయారవ్వాలంటే ఏం చెయ్యాలో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. అలా తపనపడే తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. ముఖ్యంగా తల్లితండ్రుల కోసమే ఈ పుస్తకం. 

 

 

అమ్మ.. నాన్న..ఓ జీనియస్‌ !
నేటి పిల్లల్ని మేటి పౌరులుగా పెంచే కళ
వేణు భగవాన్‌
ధర 300 రూపాయలు
పేజీలు 216
ప్రతులకు పల్లవి పబ్లికేషన్స్‌, విజయవాడ