బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, మానవత్వం వంటి పదాలు మాటల్లోనే కాని చేతల్లో కానరావటం లేదు. నేటి ఆధునిక సమాజపు పోకడలకు, మారుతున్న మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా సామాజిక, కుటుంబ సమస్యలను తనదైన కోణంలో తర్కించి, తనదైన శైలిలో 32 కథలను కూర్చి, కథాసంపుటిగా పాఠకులకు అందించారు రచయిత డా.లక్ష్మీరాఘవ. 


-లక్ష్మీనర్మద

అనుబంధాల టెక్నాలజీ (కథాసంపుటి)
డా. లక్ష్మీరాఘవ
ధర: 100 రూపాయలు
పేజీలు: 200
ప్రతులకు: జ్యోతి వలబోజు
ఫోన్‌: 80963 10140
మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు