రచయిత, కవి, రంగస్థల నటుడు, సినీ,టీవీ మాధ్యమాల కళాకారుడు విడుదల సాంబశివరావు. వివిధ పత్రికల్లో ఆయన రాసిన 18 కథల సంపుటి ఈ పుస్తకం. మనచుట్టూ సమాజంలో నిత్యం జరిగే విభిన్న సంఘటన సమాహారమే ఈ కథలు. కుటుంబ వ్యవస్థలోని బలాబలాలు, తరాల మధ్య అంతరాలు మనకు తెలుస్తాయి ఈ కథలు చదివితే.

 

బందగి కథలు
విడుదల సాంబశివరావు
ధర 150 రూపాయలు
పేజీలు 166
ప్రతులకు రచయిత, ఇం.నెం 3–173/1,7వ లైన్‌, పండరీపురం, 
చిలకలూరిపేట–16. గుంటూరుజిల్లా
సెల్‌ 9866400059