గ్రంథాలయోద్యమంలో 70ఏళ్ళు నిర్విరామకృషిచేసిన నిస్వార్ధపరుడు, గ్రంథాలయపితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య. చదువు కూడా ఆటలో భాగమేననీ, అన్నిటికంటే చదువే ఓ గొప్ప ఆట అనీ పిల్లలకు తెలియజెప్పేందుకు ఆయన రాసిన పుస్తకమిది. 

 

చదువు అనే ఆట
అయ్యంకి వెంకట రమణయ్య
పేజీలు 24
ప్రతులకు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌, తెన్నేరు. కృష్ణాజిల్లా మొబైల్‌ 9989051200