తెలంగాణ వాడుకభాషలో పిల్లలకోసం జగదీశ్వర్‌ రాసిన మూడో పుస్తకం ఈ ‘దోస్తులు చెప్పిన కతలు’. ఇందులో మొత్తం ముప్ఫై కథలున్నాయి. తెలంగాణ ప్రజల జీవద్భాషను ఈ కథల్లో రచయిత నిక్షిప్తం చేశారు. ఇవన్నీ మానవీయ కథలే.

 

దోస్తులు చెప్పిన కతలు
పెండెం జగదీశ్వర్‌
ధర 40 రూపాయలు
పేజీలు 64
ప్రతులకు మంచి పుస్తకం, తార్నాక, హైదరాబాద్‌–17 సెల్‌ 9490746614