మానవతావాదమే కవిత్వ లక్షణమని చెప్పే అనిల్‌ డ్యాని కవితలివన్నీ. మిత్రులు చేసిన రెండు ఆంగ్లానువాద కవితలతో సహా 37 కవితల సమాహారమీ పుస్తకం. ఈ కవితలు చదివితే మనం ప్రపంచమానవుడుగా ఆవిర్భవిస్తాం, మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలో, స్థానికంగా ఎలా బతకాలో అర్థంచేసుకుంటాం.

 

ఎనిమిదో రంగు
అనిల్‌ డ్యాని కవిత్వం
ధర 100 రూపాయలు
పేజీలు 80
ప్రతులకు సాహితీమిత్రులు, మసీదువీధి, అరుండల్‌పేట, కారల్‌మార్క్స్‌రోడ్‌, విజయవాడ–02 
సెల్‌ 93 92 971 359