ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మూలింటి సునీత. వృత్తిరీత్యా ఇరవైఏళ్ళుగా వందలమంది పేషంట్లతో మమేకమయ్యారు. ఆ అనుబంధాల, అనుభవాల మాలికే ఈ ‘గెలుపు కిరణాలు’. ‘‘క్యాన్సర్‌ బారిన పడిన రోగులకు మనోధైర్యాన్నిచ్చే పుస్తకమిది. ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన పుస్తకమిది’ అని బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ మాజీ డైరెక్టర్‌ డా.నాగార్జునరెడ్డి తన ముందుమాటలో పేర్కొన్నారు. దిగులు, బాధ పోగొట్టి మనోధైర్యాన్నిచ్చే అనుభవాలు ఇవన్నీ. 

గెలుపు కిరణాలు

డా. సునీత మూలింటి
ధర 150 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు జ్యోతి వలబోజు, సెల్‌ 80 963 10140