కవి, విమర్శకుడు, నాటక రచయిత, మార్క్సిస్టు మేధావి కె.వి.ఆర్‌. అభ్యుదయ–విప్లవ సాహిత్యోద్యమాల రథసారధి. జీవితాంతం ప్రగతిశీల, సాహిత్య ఉద్యమాలతో మమేకమైన కె.వి.ఆర్‌ పలు పత్రికల్లో ఏళ్ళ తరబడి కాలమ్స్‌ నిర్వహించారు. ఆయన రాసిన ‘వారం వారం, మిణుగుర్లు, మాటకచేరి, కత్తులూ–కాంతులూ, సాహిత్య వీధి, వూరూరికీ కథుంది...శీర్షికల్లో రాసిన కాలమ్స్‌ ఇవన్నీ. 

 

కె.వి.ఆర్‌ శీర్షికలు
ధర 200 రూపాయలు
పేజీలు 428
ప్రతులకు డా.ఎస్‌.రామకృష్ణ, పటమట, విజయవాడ, సెల్‌ 98 48 90 83 137