శివారెడ్డి, నందిని సిధారెడ్డి వంటివారి ఆత్మీయతను అందిపుచ్చుకుని కవిగా ఎదిగిన శివకుమార్‌ 63 కవితల సంపుటి ఈ పుస్తకం. కన్నీళ్ళ స్నానాలు చేసిన గతవర్తమానాలు భవితకోసం ఇక పసిడి కలల పన్నీటి స్నానాలు చేయనీ....అంటూ సాగే ఆయన కలలసాగు సంపుటం బతుకుపాటల పల్లవులై ప్రతిధ్వనిస్తుంది. 

కలలసాగు
వఝల శివకుమార్‌
ధర 100 రూపాయలు
పేజీలు 144
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు