కథ,నవల, నాటక రచయిత నరసింహారావు. నటుడు, దర్శకుడు, ప్రయోక్త, సంస్థ నిర్హాకుడు. వందకుపైగా నాటక ప్రదర్శనలు నిర్వహించిన నాలుగు నంది బహుమతుల గ్రహీత.  కౌసల్య, దశరథుల ప్రేమ కథే ఆయన రాసిన ఈ నవల ‘కౌసల్యా సుప్రజారామ’. కౌసల్యను రావణుడు బంధించడం, చిలుక రాయబారం వంటి కల్పనలెన్నో మనల్ని ఆకట్టుకుంటాయి.

 

కౌసల్యా సుప్రజా రామ  నవల
తాటికొండాల నరసింహారావు
ధర 80 రూపాయలు
పేజీలు 104
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430