జీవితం అనుభూతులమయం. ఎన్నెన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, అడుగుజాడలు. రచయిత, కాలమిస్టు కె.బి.గోపాలం అందించిన ఆవకాయ, పెరుగన్నం లాంటి ఈ ప్రచురిత వ్యాసాల సంకలనం కొత్త తరం చదువుకుంటే చిత్రంగా అనిపిస్తాయి. అనుసరించాలనిపిస్తాయి.

 

లోకాభిరామమ్‌ 
వ్యాస సంకలనం (మొదటిభాగం)
కె.బి.గోపాలం
ధర 250 రూపాయలు
పేజీలు 234
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు