నాటకరంగ ప్రముఖుడు, స్వర్ణ పతకాలు, పురస్కారాలు, సత్కారాలు అందుకున్న కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి బీనీడి కృష్ణయ్య. నాటకరంగం, నాటక ప్రక్రియలు, సమస్యలపై పరిశోధనలు చేస్తున్న వారికి ఉపయోగపడేవిధంగా ఏడు నాటికలను ఇలా పుస్తకరూపంలో తెచ్చారు. ఈ నాటికలన్నీ జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నవే.

 

నాటకఫలం (ఏడు నాటికలు)
రచన బీనీడి కృష్ణయ్య
ధర 200 రూపాయలు
పేజీలు 204
ప్రతులకు రచయిత, 3/32, బీనీడివారి వీధి, టంగుటూరు ప్రకాశంజిల్లా సెల్‌ 92 472 977 90., విశాలాంధ్ర మరియు అన్ని ముఖ్య పుస్తక విక్రయ కేంద్రాలు