రచయిత రామచంద్రన్‌ నటుడు, నాటక దర్శకుడు, గేయరచయితగా కూడా నాలుగు దశాబ్దాల అనుభవం సంపాదించారు. ఈ సంకలనంలోని ఐదు హాస్య నాటికలుసహా 12 నాటికలు, నాటకాలన్నీ రేడియోలో ప్రసారమైనవే. రంగస్థలంమీద ప్రదర్శించినవే. 

 

నాటికలు–హాస్య నాటికలు
యాముజాల రామచంద్రన్‌ 
ధర 220 రూపాయలు
పేజీలు 288
ప్రతులకు రచయిత సెల్‌ 9247485690, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు