చరిత్ర పరిశోధకుడు, రచయిత లోకేశ్వర్‌. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కార గ్రహీత. యాత్రా సాహిత్యానికి ప్రామాణికంగా నిలిచే పుస్తకమిది. ప్రకృతిమీద ప్రేమనుపెంచి, భిన్న ప్రాంత సమస్యలను ఆకళించుకునేట్టు చేయడమేకాదు, చరిత్రమీద ఆసక్తిరేకెత్తించి, చదువరికి యాత్రావిహారానుభూతినిస్తుందీ రచన.

 

నల్లమల ఎర్రమల దారులలో...యాత్ర
పరవస్తు లోకేశ్వర్‌
ధర 150 రూపాయలు
పేజీలు 156
ప్రతులకు రచయిత, నవోదయ కాలనీ, మెహిదీపట్నం, హైదరాబాద్‌–28 సెల్ 9160680847