ఉత్తరాంధ్ర కవి, సాహిత్య అకాడమీవారి 2018 యువ పురస్కార గ్రహీత బాల సుధాకర్‌ మౌళి. 85 కవితలున్న ఆయన తాజా కవితా సంపుటి ఈ ‘నీళ్ళలోని చేప’. వేటగాడు వలలు విసురుతూనే వున్నాడు..../ఎప్పుడైనా ఎక్కడైనా ఏటికి ఎదురీదటమే చేపలకు తెలుసు...అంటూ సాగిపోయే టైటిల్‌ కవిత అనల్పమైన అర్థానిస్తుంది. ఇందులోని కవిత్వమంతా సమాజమేలుకోరేదే. 

నీళ్ళలోన చేప

బాలసుధాకర్‌ మౌళి
ధర 120 రూపాయలు
పేజీలు 188
ప్రతులకు విశాలాంధ్ర, ప్రజాశక్తి, ‘అనేక’ బుక్‌హౌస్‌లు