కథానవలా రచయిత, అనువాదకుడు రాచపూటి రమేష్‌. అతి ప్రాచీనమైన చేనేతవృత్తి కార్మికులతో ఉన్న అపారమైన అనుబంధాన్ని పురస్కరించుకుని రమేష్‌ రాసిన 17 కథల సంపుటి ఈ పుస్తకం. ఇవన్నీ పలు పత్రికల్లో వచ్చినవే. 

నెమలికన్ను చీర

చేనేత కథల సంకలనం
రాచపూటి రమేష్‌
ధర 90 రూపాయలు
పేజీలు 108
ప్రతులకు నవచేతన బుక్‌హౌస్‌లు.