ఇప్పటికి 78 రచనలు చేయడమేకాదు, 72 పురస్కారాలందుకోవడం ఆయన ప్రత్యేకత. విశ్వనాథ, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, బోయి భీమన్న, దివాకర్ల సహా పలువురు కవులు, రచయితలతో, నేటితరం వారితో ఆయనకున్న సంబంధాలు, ఆ అనుభవాలు, చిరుపరిచయాలను వివరించే పుస్తకమిది. 

 

నేనెరిగిన సాహితీవేత్తలు
ద్వా.నా.శాస్త్రి
ధర 60 రూపాయలు
పేజీలు 84
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌
సాహిత్య సవ్యసాచి, విమర్శ కళానిధి, రచయిత ద్వా.నా.శాస్త్రి.