ఎదుటివారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకమిది. ఒక్కమాటలో చెప్పాలంటే, హ్యూమన్‌ టెక్నాలజీ....అంటే వ్యక్తిత్వం, ఇతరులకు మార్గదర్శకత్వం వహించే నేర్పు, మన మనస్సుకు శిక్షణ ఇచ్చే పద్ధతులు, పిల్లల పెంపకం వంటి అనేక అంశాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. చాలా శ్రద్ధగా చదివి ఆచరిస్తే గొప్పఫలితాలొస్తాయని చాలా స్పష్టంగా చెబుతారు రచయిత.

 

నిరంతర ప్రేరణ 
మోహన
ధర 399 రూపాయలు
పేజీలు 112
ప్రతులకు అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు